ఎనిమిది పురపాలికలకు ఆయా మండలాలకు ఎంపీడీవోలకు ఇన్‌ఛార్జి కమిషనర్లగా బాధ్యతలు

బి న్యూ తెలంగాణ లైవ్ టీవీ ఛానల్ నల్గొండ కలెక్టరేట్‌, 10 జూలై 2019: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్తగా ఏర్పాటైన ఎనిమిది పురపాలికలకు ఆయా మండలాలకు చెందిన ఎంపీడీవోలకు ఇన్‌ఛార్జి కమిషనర్‌ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం, పురపాలిక పరిపాలన డైరెక్టర్‌ శ్రీదేవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో చండూరు, చిట్యాల, నందికొండ, హాలియా, నేరేడుచర్ల, తిరుమలగిరి, పోచంపల్లి, యాదగిరిగుట్ట పురపాలికలకు వీరిని నియమించారు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s